Exit Polls: యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా ? సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా ? అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి.