ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు తదితర కీలక అంశాలపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు.