విజయవాడలో 'ది హిందూ ఎక్స్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు... హిందూ గ్రపూ్ ఎండీ కూడా విచ్చేశారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో చెప్పులు వేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడిన హిందూ గ్రూప్ MD రామ్ గారికి సీఎం జగన్ సాయం చేశారు. ఆయనకు సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు.