ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నడని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదని పచ్చి బూతుల యాత్ర అని విమర్శించారు. మద్యాన్ని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.