HOME » VIDEOS » National

Video: సీఎం జగన్ కాన్వాయ్ ఎదుట రాజధాని రైతుల ధర్నా

ఆంధ్రప్రదేశ్12:06 PM August 27, 2019

సీఎం జగన్ ఎదుట నిరసనకు దిగారు రాజధాని రైతులు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వెళ్తుండగా తమకు న్యాయం చెయ్యాలని మందడం గ్రామం వద్ద రైతులు నినాదాలు చేశారు. దీంతో రైతుల ఆందోళనల్ని కాన్వాయ్‌లో గమనించారు సీఎం జగన కాన్వాయ్ లోపల నుంచి రైతులకు అభివాదం చేస్తూ అక్కడ్నుంచి సీఎం జగన్ ముందుకు వెళ్లి పోయారు.

webtech_news18

Top Stories