సామాజిక సేవ చేస్తున్న ఇతర పార్టీ కార్యకర్తలను నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డగించడం దురదృష్టకరమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సామాజిక సేవ ముసుగులో రాజకీయ ప్రచారం చేసుకోవడం, అధికారులు చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు.