HOME » VIDEOS » National

Video: బీజేపీ నేత కన్నా బిక్షాటన... ఎందుకో తెలుసా...

National రాజకీయం11:28 AM October 07, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన వలన రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా గుంటూరు పట్నంబజారు లోని పూలకొట్ల సెంటర్ వద్ద బిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇకనైన ప్రభుత్వం కళ్ళు తెరచి భవన కార్మకుల ఇబ్బందులు తొలగించాలని కోరారు

webtech_news18

Top Stories