HOME » VIDEOS » National

వైసీపీలో చేరడానికి కారణమదే...న్యూస్ 18 ఇంటర్వ్యూలో జీవిత

National రాజకీయం16:13 PM April 01, 2019

ఎన్నికల వేళ వైఎస్సార్సీపీలోకి సినీ స్టార్లు క్యూకట్టారు. తాజాగా జీవితా రాజశేఖర్ దంపతులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వాళ్లు వైసీపీలోకి వెళ్లేందుకు కారణమేంటి? పవన్ పార్టీ జనసేనపై జీవిత అభిప్రాయమేంటి? పసుపు-కుంకుమ పథకంపై ఆమె ఏమన్నారు? ఈ ప్రశ్నలకు న్యూస్ 18 ఇంటర్వ్యూలో జీవిత సమాధానం చెప్పారు.

webtech_news18

Top Stories