HOME » VIDEOS » National

Video: కటింగ్..కటింగ్..ఓటర్‌కు హెయిర్ కట్ చేసిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్17:49 PM March 21, 2019

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంగళగిరిలో ప్రచారం చేసిన మంత్రి నారా లోకేశ్..సెలూన్‌లో ఓ వ్యక్తికి హెయిర్ కట్ చేశారు. చేతిలో కత్తెరపట్టి వెంట్రుకలు కత్తిరించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపించాలని కోరారు లోకేశ్.

webtech_news18

Top Stories