మంగళగిరిలో లోకేశ్ నామినేషన్ను ఆమోదించడంపై ట్రాన్స్జెండర్ అభ్యర్థి తమన్నా మండిపడ్డారు. లోకేశ్ నామినేషన్లో తప్పులున్నా ఎలా ఆమోదిస్తారని విమర్శిస్తారు. సీఎం కుమారుడు అయినందుకే ఎన్నికల అధికారులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.