HOME » VIDEOS » National

Video: బామ్మను సైకిల్‌పై ఎక్కించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్14:57 PM March 29, 2019

టీడీపీ పుటపర్తి సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలి సభావేదికపైకి పిలిచిన చంద్రబాబు ఆమెను సైకిల్‌పై ఎక్కించుకున్నారు. బామ్మతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన టీడీపీ కార్యకర్తలు ఈలలు వేస్తూ సందడిచేశారు. ఐతే కాసేపటి తర్వాత ఆ వృద్ధురాలు చంద్రబాబును దగ్గరకు తీసుకొని.. దీవించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వద్దన్నట్లుగా సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories