HOME » VIDEOS » National

Video: చంద్రబాబుని కలిసి పరామర్శించిన మహిళా అభిమానులు... మళ్లీ వస్తారంటూ...

National రాజకీయం19:05 PM May 29, 2019

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడిని కలిసిన మహిళా అభిమానులు... ఆయనకు ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. తనను కలిసి పరామర్శించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా అభిమానులతో ఫోటోలు దిగారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Krishna P

Top Stories