ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ కోసం 25వేల మంది సిబ్బందిని, మరో 25వేల మంది కౌంటింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు ఏపీ సీఈవో జీకే ద్వివేదీ చెప్పారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు లెక్కపెడతారు. ఆ తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.