పశ్చిమ బెంగాల్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్కతాలో ఓ దుర్గా మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం దుర్గా పూజలో పాల్గొన్నారు.