HOME » VIDEOS » National

Video: మీకెందుకు బాధ... రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్

ఇండియా న్యూస్18:12 PM December 02, 2019

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న సంధించారు. దేశ వ్యాప్తంగా జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేయాలనే ప్రతిపాదనను రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు.

webtech_news18

Top Stories