హ్యుందాయ్ టక్సన్(Hyundai Tucson) అదిరిపోయే ఫీచర్లతో ఫోర్త్ జనరేషన్లోకి ఎంటర్ అయింది. కొత్త డిజైన్, ఇంక్రీస్డ్ ప్రపోర్షన్స్, క్యాబిన్లో ఎక్కువ స్థలం వంటి ఎన్నో ఫీచర్లు, లెవెల్ 2 ADAS సామర్థ్యంతో కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది.