అమరావతియే రాజధానిగా ఉంచాలంటూ నేలపాడులో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు గ్రామస్తులు. నేలపాడు నుంచి తుళ్లూరు వరకు నాలుగు కిలో మీటర్లు ప్రదర్శన నిర్వహించారు.