ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. పరిపాలన ఒక దగ్గర నుంచి సాగాలని డిమాండ్ చేశారు. మూడు చోట్ల నుంచి జరిగితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు రైతులు.