HOME » VIDEOS » National

Video : పవన్ కళ్యాణ్‌పై ఆమంచి కృష్ణ మోహన్ ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్18:18 PM September 15, 2019

ఆంధ్రప్రదేశ్‌లో కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి భయపడి కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు.  దీనిపై  ఆమంచి కృష్ణ మోహన్ , పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు అనడం దుర్మార్గం. ఆ మాట అనడం ద్వారా తనను తాను అవమానించుకున్నారు. పిరికితనంతో పార్టీ మారామని ఆయన అంటే.. పవన్ కళ్యాన్ కూడా పిరికివాడే కదా. జనసేనాని ఆ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. కాపులే కాదు, జగన్‌తో కలసి నడవడానికి ఇతర కులాల వారు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

webtech_news18

Top Stories