దేశమంతా ఒకే చర్చ..! అందరి కళ్లూ ఎన్నికల ఫలితాలపైనే..! సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్‌కు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌నూ అందిస్తోంది న్యూస్ 18 తెలుగు.