HOME » VIDEOS » National

Video:విజయవాడలో NRC,CAB బిల్లుకు వ్యతిరేకంగా అల్ మైనారిటీ అసోసియేషన్ భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్18:06 PM December 27, 2019

పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అల్ మైనారిటీ అసోసియేషన్ నెట్ వర్క్(అమన్) ఆధ్వర్యంలో శుక్రవారం జిమ్ ఖాన గ్రౌండ్ నుండి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిమ్ ఖాన గ్రౌండ్ లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 200 మీటర్ల జాతీయ జెండాను చేత పట్టుకొని బీఆర్టిఎస్ రోడ్డు మీదుగా ధర్నాచౌక్ వరకు ముస్లిం సోదరులు శాంతియుతాంగా ర్యాలీ గా వెళ్లారు.

webtech_news18

Top Stories