HOME » VIDEOS » National

Video : అయోధ్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్

National రాజకీయం18:02 PM November 09, 2019

అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదం తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ స్పందించారు. భారతదేశ చరిత్రలో ఇది చారిత్రాత్మక దినం అన్నారు. సుప్రీం తీర్పును అందరూ స్వాగతించాలన్నారు.

webtech_news18

Top Stories