ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 16న భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.