HOME » VIDEOS » National

Video: పోలీసులు సైకిళ్ల పై ఎక్కి ..ఏంచేసారో తెలుసా...

ఒరిస్సా : ఇప్పటి వరకు ఒడిశాలో మొత్తం 20 కొరోనావైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి. అందువలన ఒరిస్సా లో గంజాం జిల్లాలోని సోరాడా ప్రాంతంలో పోలీసు సిబ్బంది సైకిళ్లపై ర్యాలీ గా తిరుగుతూ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంటి లోపల ఉండి లాక్డౌన్ నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

webtech_news18

Top Stories