హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సీటు బెల్ట్ పెట్టుకోని పోలీస్... జనం ఏం చేశారంటే

జాతీయం15:13 PM September 14, 2019

బీహార్‌లో సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న ఓ పోలీసుల్ని జనం అడ్డుకున్నారు. సామాన్యులపై వేలకు వేలు ఫైన్లు వేస్తూ.. మీరెలా చట్టాలు పాటించకుండా తిరుగుతున్నారంటూ నిలదీశారు. ఒక్కసారిగా పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టి..వాహనాన్ని కదలకుండా అడ్డుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading