హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కోల్‌కతాలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తం

జాతీయం17:04 PM June 12, 2019

పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాలో బీజేపీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లు దాటి వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించి వారికి చెదరగొట్టారు.

webtech_news18