హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీలో మళ్లీ భగ్గుమన్న నిరసనలు.. సీలంపూర్‌లో హింసాత్మక ఘటనలు

జాతీయం18:34 PM December 17, 2019

పౌరసత్వ నమోదు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌లో చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి.నిరసన ర్యాలీలో పాల్గొన్న దాదాపు 2వేల మంది ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీస్ బూత్‌తో పాటు ఓ బస్సును తగలబెట్టారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డట్టు సమాచారం.ఆందోళనకారులను అణచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీలంపూర్‌తో పాటు జఫ్రాబాద్,మౌజ్‌పూర్-బాబర్‌పూర్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.

webtech_news18