హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మహిళ కాళ్లకు దండం పెట్టిన ప్రధాని మోదీ...

జాతీయం16:48 PM January 02, 2020

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ మహిళ కాళ్లకు దండం పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని రైతుల కోసం పాటుపడుతున్న వారికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘కృషి కర్మాన్’ అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఓ మహిళ ప్రధాని కాళ్లకు దండం పెట్టింది. ఆమెను వారించే ప్రయత్నంలో ప్రధాని కూడా ఆమె కాళ్లకు దండం పెట్టారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading