HOME » VIDEOS » National

Modi Speech : కాశ్మీర్‌లో షూటింగ్ చెయ్యండి... టాలీవుడ్‌కి మోదీ విజ్ఞప్తి

ఇండియా న్యూస్05:34 AM August 09, 2019

ప్రధాని మోదీ నోట తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు వినిపించింది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమాలకే అంత క్రేజ్... డిమాండ్.. మార్కెట్ ఉన్నాయి. దాంతో మన సినిమాపై మోదీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్, లఢక్ దేశంలో భాగం అయ్యాయన్న ఆయన... ఇక నుంచీ ఆ ప్రదేశాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలు... జమ్మూకాశ్మీర్ వచ్చి, షూటింగ్స్ చేయమని కోరారు ప్రధాని మోదీ.

Krishna Kumar N

Top Stories