హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సబర్మతి ఆశ్రమంలో గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని మోదీ

జాతీయం19:40 PM October 02, 2019

జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట ఆ రాష్ట్ర సీఎం విజయ్ రుపానీ కూడా ఉన్నారు. అనంతరం సబర్మతి నదీ తీరానికి మోదీ బయలుదేరారు. అక్కడ ఆయన దాదాపు 20 వేల మంది గ్రామ సర్పంచుల సమక్షంలో దేశాన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంగా ప్రకటించనున్నారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading