HOME » VIDEOS » National

Video: నేషనల్ వార్ మెమోరియల్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇండియా న్యూస్18:08 PM February 26, 2019

పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి, పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడం సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఘటనల్లో వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. అమరవీరులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... వారి స్మృతి చిహ్నంగా దేశరాజధాని న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు.

webtech_news18

Top Stories