హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరికి ప్రధాని మోదీ పరామర్శ

జాతీయం21:21 PM December 08, 2019

కేంద్ర మాజీమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో అరుణ్ శౌరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ శౌరిని పరామర్శించారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

webtech_news18