ప్రధాని నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. భూలో నూతనంగా నిర్మించిన మహామన క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పాల్గొన్నారు.