HOME » VIDEOS » National

Video : ఎన్‌సీసీ క్యాడెట్స్‌కి ప్రధాని ఇచ్చిన చక్కటి సందేశం

ఇండియా న్యూస్14:35 PM January 28, 2019

ప్రధాని నరేంద్రమోదీ... ఢిల్లీలోని ఎన్‌సీసీ ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన... క్యాడెట్స్‌కు చక్కటి సందేశం ఇచ్చారు. దేశం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోందన్న మోదీ... ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా మారి... దేశ అభివృద్ధికి కృషి చెయ్యాలన్నారు. క్యాడెట్ల సేవల్ని ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందంటూ... వారిలో చైతన్యం కలిగించారు ప్రధాని మోదీ.

Krishna Kumar N

Top Stories