HOME » VIDEOS » National

Video: ఒకే వేదికపై ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...

ఇండియా న్యూస్23:08 PM January 11, 2020

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించారు. చాలా రోజుల తర్వాత వారిద్దరూ వేదికను పంచుకున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో వారిద్దరూ వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లోఆసక్తిగా మారింది. హౌరా బ్రిడ్జి వద్ద నిర్వహించిన కోల్‌కతా పోర్ట్ 150 సంవత్సరాల వేడుకల్లో వారిద్దరూ పాల్గొన్నారు.

webtech_news18

Top Stories