HOME » VIDEOS » National

ఘనంగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్.. ప్రధాని మోదీ హాజరు..

ఇండియా న్యూస్13:37 PM November 05, 2019

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఈరోజు సాయంత్రం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అంతేకాదు  ప్రారంభ ఉపన్యాసం చేయనున్నాడు. కాగ మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌కి  ప్రపంచ దేశాల నుండి విద్యార్థులు, ప్రతినిధులు హాజరౌతున్నారు.

webtech_news18

Top Stories