HOME » VIDEOS » National » PM MODI THINKS HIMSELF AS A EXPERT IN LAW DEFENCE AND ECONOMY ASADUDDIN OWAISI

22 లక్షల ఉద్యోగాలు.. ఎన్నికల వేళ నిరుద్యోగులను ఊరిస్తున్న రాహుల్ ప్రకటన..

మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమైందని.. యువతకు ఉపాధి మార్గాలు చూపించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE)నుంచి లీకైన గణాంకాలు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్న విషయాన్ని వెల్లడించాయి.

webtech_news18

Top Stories