హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్‌లో మ్యూజిక్ కొట్టిన ప్రధాని మోదీ

జాతీయం16:54 PM February 19, 2020

ఢిల్లీలో క్రాఫ్ట్స్ ఫెస్ట్ 'హునార్ హాత్' ఎగ్జిబిషన్‌లో ప్రధాని మోదీ సందడి చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్లిన ప్రధాని.. స్థానికులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌లో హస్త కళల స్టాల్స్‌ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. ఓ స్టాల్‌లో గ్జైలో‌ఫోన్ వాయించి మ్యూజిక్ ప్లే చేశారు ప్రధాని. అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ హునార్ హాత్ జరుగుతోంది.

webtech_news18