హోమ్ » వీడియోలు » జాతీయం

Video: స్వామి వివేకానంద చిత్రపటానికి ప్రధాని మోది నివాళి

జాతీయం15:16 PM January 12, 2019

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీ రాంలీల మైదానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు.

webtech_news18