హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నోబెల్ విజేతతో ప్రధాని మోదీ భేటీ

జాతీయం14:51 PM October 22, 2019

ప్రముఖ నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీతో సమావేశమయ్యారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయనతో జరిగిన భేటీ విషయాలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. మానవ సాధికారత పట్ల ఆయనకున్న మక్కువ స్పష్టంగా కనిపించింది. మేము ఈ భేటీలో వివిధ విషయాలపై ఆరోగ్యకరమైన మరియు విస్తృతమైన చర్చలు జరిపాం. ఆయన సాధించిన విజయాలకు భారతదేశం గర్వపడుతుంది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

webtech_news18