హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు ప్రముఖల నివాళి

జాతీయం14:00 PM January 30, 2019

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు.

webtech_news18