HOME » VIDEOS » National » PITHORAGARH DISTRICT RECEIVES SNOWFALL IN UTTARAKHAND AVR

Video : ఉత్తరాఖండ్ లో మంచు వర్షం.. వణుకుతున్న జనం

ఇండియా న్యూస్13:03 PM January 02, 2020

ఉత్తరాఖండ్ చలి వణికిస్తోంది. మున్సారి ప్రాంతంలో భారీగా మంచు వర్షం కురుస్తుంది. దింతో అక్కడ పర్వత ప్రాంతాల్లో ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూడా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు తీవ్రంగా కురుస్తున్న మంచు పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది.

webtech_news18

Top Stories