హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పామును కరిచిన కుక్క... రెండూ దెబ్బలాడుకొని..

జాతీయం09:53 AM August 03, 2019

జాతివైరం ఎప్పటికీ ప్రమాదకమేనా? బెంగాల్‌లో అదే జరిగింది. వీధిలో వెళ్తున్న పామును ఓ కుక్క చూసి... ఒక్కసారిగా దానిపైకి ఉరికి కొరికింది. అంతే ప్రాణ రక్షణలో భాగంగా పాము కూడా రివర్సై కాటేసింది. వెంటనే రెండూ నువ్వో, నేనో తేల్చుకుందామని కొట్టుకున్నాయి. చివరకు రెండూ చనిపోయాయి. పోరు నష్టం... పొందు లాభం అంటే ఇదే కదా.

Krishna Kumar N