హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

జాతీయం15:08 PM July 15, 2019

బీహార్‌లోని బేతియా-మోతీహరి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18