HOME » VIDEOS » National

Video: దసరా రోజు అక్కడ రావణుడికి పూజలు

ఇండియా న్యూస్12:13 PM October 08, 2019

దసరా పండగను చెడుపై మంచి గెలుపుగా అభివర్ణిస్తారు. అందుకే చాలా చోట్ల రావణుడి దహనం చేస్తారు. రావణుడి బొమ్మను తయారు చేసి అన్నిచోట్ల దగ్ధం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే... అలాంటి రావణుడికి మనదేశంలో కొన్నిచోట్ల గుడికట్టి పూజలు చేస్తుంటారు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూరులో రావణాసరుడికి ఆలయం ఉంది. అందులో దసరా రోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు.

webtech_news18

Top Stories