హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వరదలో కొట్టుకుపోతున్న నీటి ఏనుగు.. కాపాడిన జనం

జాతీయం15:20 PM July 17, 2019

ఈశాన్య రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. అసోంలో భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులాయ్యారు. వన్యప్రాణులు సైతం అల్లాడిన పరిస్థితి. అసోంలోని భారీ వరదలకు నీటిలో కొట్టుకుపోతున్న నీటి ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. దాని ప్రాణాలు రక్షించి... సురక్షిత ప్రాంతానికి తరలించారు.

webtech_news18