HOME » VIDEOS » National

Video: ఏనుగు బీభత్సం... 40 మంది మృతి... ప్రజల ఆందోళన

ఇండియా న్యూస్13:36 PM October 30, 2019

అసోంలోని గోల్‌పోర జిల్లాలో లాడెన్‌ అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు విధ్వంసం కారణం ఐదుగురు చనిపోయారు. లాడెన్ అనే ఈ ఏనుగు కారణంగా కొన్నేళ్ల వ్యవధిలో మొత్తం 40 మంది చనిపోయారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

webtech_news18

Top Stories