హోమ్ » వీడియోలు » జాతీయం

Video : గుజరాత్‌లో గార్భా డాన్స్... అందరూ మోదీలే...

జాతీయం10:42 AM October 05, 2019

గార్భా నృత్యానికి గుజరాత్ ఫేమస్. అక్కడి సూరత్‌లో ప్రజలు గార్భా నృత్యం చేశారు. ఇందులో ప్రత్యేకతేంటంటే... ప్రధాని మోదీ మాస్కులతో నృత్యాలు చేశారు. దాంతో అందరూ ఆ డాన్స్‌ను ఆనందంగా చూశారు. ఐతే... డాన్స్ చేస్తున్నవారంతా... మోదీ మాస్కులతోనే ఉండటంతో... ఎవర్ని చూసినా... మోదీయే గుర్తొచ్చే పరిస్థితి ఏర్పడింది.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading