హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అయోధ్య తీర్పుపై సరయు ఘాట్‌లో సంతోషాలు

జాతీయం14:16 PM November 10, 2019

అయోధ్య తీర్పు వచ్చిన సందర్భంగా మనం సరయు ఘాట్ గురించి ప్రస్తావించుకుందాం. సరయు నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రవహిస్తోంది. వేదాలు, రామాయణంలో ఈ నది ప్రస్తావన ఉంది. అయోధ్య ఉన్నది సరయు నది ఒడ్డునే. రాముడి పుట్టిన రోజున ఇక్కడి ప్రజలు రామ నవమి నిర్వహిస్తారు. అప్పుడు వేల మంది సరయు నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఇప్పుడు వాళ్లంతా సుప్రీంకోర్టు తీర్పుపై సతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ రాముడికి గుడి కట్టి పూజించుకుంటామంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading