మెగ్నీషియం మన మెదడు, శరీరానికి అవసరమైన మూలకం. బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు ఏవో చూద్దాం.